Live Updates
ఫలించిన బీజేపీ ప్లాన్.. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం
నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణం
- మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేడు ప్రమాణ స్వీకారం.
- డిప్యూటీ సీఎంలుగా షిందే, పవార్ ప్రమాణం
- ముంబైలోని ఆజాద్ మైదానంలో ప్రమాణ కార్యక్రమం.
- సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రుల రాక
2024-12-05 07:35:30
Advertisement