Live Updates
Jharkhand: జేఎంఎంకే పట్టం
.జార్ఖండ్ జేఎంఎందే
జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ సీట్లకు గాను జేఎంఎం కూటమి 56 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటు సిద్ధం కాగా ఎన్డీఏ కూటమి 24 సీట్లలో గెలిచింది. ఇతరులు 1 సీటును మాత్రమే గెలిచారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగుతున్న జార్ఖండ్ ముక్తి మోర్చా హవా
- జార్ఖండ్‌లో జేఎంఎం- కాంగ్రెస్-ఆర్జేడీ అలయన్స్ కూటమి సత్తా
- అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగుతున్న జార్ఖండ్ ముక్తి మోర్చా హవా
- 31 స్థానాల్లో జేఎంఎం,16 స్థానాల్లో కాంగ్రెస్,సీపీఐ 2 స్థానాల్లో ముందంజం
- ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ 24 స్థానాల్లో ముందంజ
ఖాతా తెరిచిన ఇండియా కూటమి
- జార్ఖండ్‌లో గెలుపు ఖాతా తెరిచిన ఇండియా కూటమి
- 3 స్థానాల్లో విజయం
- 49 స్థానాల్లో ఆధిక్యం
- బీజేపీ కూటమి ఒక స్థానంలో గెలుపు
- 28 స్థానాల్లో లీడ్
జార్ఖండ్‌లో అధికార పార్టీ గెలుపు సంబరాలు
- జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి 51 స్థానాల్లో ఆధిక్యం
- జేఎంఎం కార్యకర్తలు సంబరాలు
#WATCH | Ranchi | JMM workers celebrate as the JMM-led alliance is leading in 51 seats in Jharkhand pic.twitter.com/Cojdab8vlr
— ANI (@ANI) November 23, 2024
జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి సక్సెస్ సిక్రెట్ ఇదేనా?
- జార్ఖండ్‌లో జేఎంఎం కూటమికి కలిసొచ్చిన రెండు అంశాలు
- మయ్యా సమ్మాన్ యోజన కింద మహిళలకు నెలకు రూ.2వేల 500 సాయం
- హేమంత్ సోరెన్‌ను జైలుకు పంపడం కూడా ప్రజల్లో సెంటిమెంట్ రాజేసినట్లు విశ్లేషకుల అభిప్రాయం
జార్ఖండ్‌లో దూసుకెళ్తున్న ఇండియా కూటమి
రాంచీలో కాంగ్రెస్ నేతలతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ
ఫలితాల సరళిపై ఎప్పటికప్పుడు ఆరా
మంత్రి పదవులపై భట్టి విక్రమార్క సమాలోచనలు
జార్ఖండ్ పీఠం హేమంత్‌దే.. ఎన్డీయే కూటమికి గట్టి షాక్
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందలు
హేమంత్ సోరెన్ నేతృత్వంలోని స్పష్టమైన ఆధిక్యం దిశగా జేఎంఎం
మ్యాజిక్ మార్క్ 41 సీట్లు దాటేసిన ఇండియా కూటమి
జార్ఖండ్‌లో ఇండియా కూటమి హవా
జార్ఖండ్‌లో మ్యాజిక్ ఫిగర్ 41 స్థానాలు దాటేసిన ఇండియా కూటమి
వెనుకబడ్డ బీజేపీ కూటమి
50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న ఇండియా కూటమి
జార్ఖండ్‌లో స్పష్టమైన ఆధిక్యం దిశగా జేఎంఎం
రాంచీలో కాంగ్రెస్ కీలక సమావేశం
జార్ఖండ్‌లో మెజార్టీ దిశగా ఇండియా కూటమి
ఫలితాల్లో దూసుకెళ్తున్న జెఎంఎం, ఆర్‌జేడీ, కాంగ్రెస్ అభ్యర్థులు
ఆధిక్యంలో దూసుకెళ్తున్న సీఎం సోరెన్ దంపతులు
సీఎం సోరెన్‌పై ప్రభావం చూపని ఈడీ కేసులు
#WATCH | #JharkhandAssemblyElection2024 | JMM-led Mahagathbandhan has crossed the majority mark in the state as per official EC trends, currently leading on 51 of the 81 seats.
Congress incharge for the state Ghulam Ahmad Mir, party's Observers for the state Tariq Anwar, Mallu… pic.twitter.com/hQOPKeYGtm— ANI (@ANI) November 23, 2024
గండేలో హేమంత్‌సోరెన్ భార్య కల్పనా సోరెన్ ఆధిక్యం
మ్యాజిక్ ఫిగర్ దాటేసిన జేఎంఎం కూటమి
గాండేలో హేమంత్‌సోరెన్ భార్య కల్పనా సోరెన్ ఆధిక్యం
జార్ఖండ్‌లో 43 చోట్ల ఆ కూటమి అభ్యర్థుల ముందంజ
27 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కూటమి అభ్యర్థుల ఆధిక్యం
జార్ఖండ్‌లో క్షణక్షణం మారుతున్న ట్రెండ్స్
- జార్ఖండ్‌లో హోరాహోరీగా ఎన్నికల ఫలితాలు
- ఒకసారి ఇండియా కూటమి, మరోసారి ఎన్డీఏ కూటమి ఆధిక్యం
- తాజాగా లీడ్‌లో ఇండియా కూటమి లీడ్
క్షణక్షణం మారుతున్న జార్ఖండ్ ఫలితాలు
క్షణక్షణం మారుతున్న జార్ఖండ్ ఫలితాలు
జార్ఖండ్ ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ
జార్ఖండ్‌లో మెజార్టీ స్థానాల్లో ఇండియా కూటమి ముందంజ
క్షణ క్షణం ఉత్కంఠ రేపుతున్న ఎన్నికలు
గాండేలో కల్పన సోరెన్ ఆధిక్యం
జార్ఖండ్‌లో రెండు కూటముల మధ్య హోరాహోరీ
జార్ఖండ్‌లో రెండు కూటముల మధ్య హోరాహోరీ
33 స్థానాల్లో ఎన్డీఏ, 40 స్థానాల్లో ఇండియా ముందంజ
డుమ్కాలో జసంత్ సోరెన్ ఆధిక్యం
డుమ్కాలో జసంత్ సోరెన్ ఆధిక్యం
అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి 3 చోట్ల, బీజేపీ కూటమి 4 స్థానాల్లో ఆధిక్యం
హేమంత్ సోరెన్ ఆధిక్యం
బర్హైత్ అసెంబ్లీ స్థానంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆధిక్యం
జార్ఖండ్‌లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్యే ప్రధాన పోటీ
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది
జార్ఖండ్‌లోలో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్యే ప్రధాన పోటీ
కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత
మరికొన్ని గంటల్లో వీడనున్న తెర
#WATCH | Jharkhand | Counting of votes for #JharkhandElection2024 has started at a counting centre in Ranchi
Visuals from outside the counting centre pic.twitter.com/ojsIo3R5pD— ANI (@ANI) November 23, 2024
మరికాసేపట్లో జార్ఖండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
- జార్ఖండ్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
- మరికొన్ని గంటల్లో వీడనున్న తెర
- శనివారం ఉదయం 8 గంటలకు మొదలుకానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
- ఓటింగ్‌కు సర్వం సిద్ధం చేసిన ఈసీ
- పోస్టల్ బ్యాలెట్‌తో కౌంటింగ్ ప్రారంభించనున్న పోలింగ్ సిబ్బంది
జార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
- ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత
- లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు వస్తున్న ఏజెంట్లను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్న పోలీసులు
సర్వేలు ఫలించేనా?
- మొత్తం 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్‌లో ఈసారి 1,211 మంది పోటీ
- తొలి విడతలో నవంబర్ 13న 43 నియోజకవర్గాల్లో.. మిగిలిన 38 స్థానాలకు నవంబర్ 20న రెండో విడతలో జరిగిన పోలింగ్
- ఆ సాయంత్రమే(నవంబర్ 20 బుధవారం) సాయంత్రం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్
- మెజార్టీ సర్వే సంస్థలు ఎన్డీయే వైపు మొగ్గు
- తామే మళ్లీ అధికారం చేపడతామని జేఎంఎం, కాంగ్రెస్‌ల ధీమా
అధికార మార్పిడినా? లేదంటే..
- జార్ఖండ్ శాసనసభలో మొత్తం 81 స్థానాలు
- మెజార్టీ మార్కు 41
- ఇండియా, ఎన్డీయే కూటముల మధ్య ప్రధాన పోరు
- మహాఘటబంధన్(INDIA+): జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), సీపీఐ(ఎంఎల్)
- ఎన్డీయే(NDA+): బీజేపీ, ఏజేఎస్‌యూ, జేడీయూ, లోక్‌జన్‌శక్తి(రామ్‌విలాస్) పార్టీ ఒకచోట పోటీ
- బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, లోక్‌జన్‌శక్తి(రామ్‌విలాస్) పార్టీ ఒకచోట పోటీ
- ఇండియా కూటమి తరఫున జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) నాలుగు చోట్ల పోటీ
- అధికారాన్ని చేజిక్కించుకుంటామని ఎన్డీయే, తిరిగి అధికారంలో కొనసాగుతామని ఇండియా కూటమి ధీమా
నేడే జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు
- జార్ఖండ్‌లో నేడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
- ఉదయం 8గం. నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం
- కౌంటింగ్ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు