► ఆంధ్రాకు టూరిస్టు చంద్రబాబు
నారా చంద్రబాబునాయుడు బినామీ భూములను చూసుకునేందుకే టూరిస్టులా అమరావతికి విచ్చేశారని, వచ్చి రావటంతోనే కుట్రలు మొదలుపెట్టారని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. పూర్తి వివరాలు..
► అధ్యక్షుడి ఎంపిక.. ఆలస్యం!
తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ తెలిపారు. పూర్తి వివరాలు..
► కమల్‌తో అసద్.. దోస్తీ!
తమిళనాట పతంగి ఎగిరేనా? కమల్‌తో కలిసి కమాల్ చేయగలదా? మజ్లిస్ పార్టీ అక్కడ కూడా అడుగు పెట్టగలదా? ఈ ప్రశ్నలంటికీ వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే సమాధానమిస్తాయి. పూర్తి వివరాలు..
► నిమ్మగడ్డ రమేష్‌ది మోసమే..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాష్ట్రంలో నివసించడం లేదని, కానీ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తూ ప్రతి నెలా ఇంటి అద్దె అలవెన్స్ పొందుతున్నారని సమాచార హక్కు ఉద్యమ ఐక్య వేదిక (యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్‌టీఐ క్యాంపెయిన్), గవర్నర్ విశ్వభూషణ్‌కు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు..
► 2022లో పోలవరం ఆయకట్టుకు సాగునీరు
పోలవరం ఆయకట్టు కింద పంటలకు 2022 ఖరీఫ్ సీజన్‌లో నీళ్లు అందించాల్సి ఉన్నందున వచ్చే ఏడాది డిసెంబర్ నాటికే ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా ప్రణాళికను అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. పూర్తి వివరాలు..
► అదనపు టీఎంసీ... ఆగినట్లే!
కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించేలా చేపట్టిన పనులకు బ్రేక్ పడనుంది. పూర్తి వివరాలు..
► నేడు ఢిల్లీకి సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. పూర్తి వివరాలు..
► లండన్‌లో కఠిన ఆంక్షలు!
కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. లండన్‌లో ఆంక్షలను మరింత కఠినం చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు..
► ఫైజర్ టీకా ఖరీదెక్కువే..
కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పూర్తి వివరాలు..
► ట్విట్టర్ ఇండియా టాప్ 10 జాబితా
స్టార్స్ తాజా చిత్రాల అప్‌డేట్స్, హాలిడేస్, ఇంకా ఇతర విశేషాల గురించి తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటారు. అందుకే ఏదైనా అప్‌డేట్ దొరుకుతుందేమోనని సోషల్ మీడియాలో వెతుకుతారు. పూర్తి వివరాలు..
► ఎయిరిండియాపై టాటా గురి..
ఆర్థిక భారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్, ఎయిరిండియా ఉద్యోగులు బరిలోకి దిగారు. పూర్తి వివరాలు..
Comments
Please login to add a commentAdd a comment