అధునాతన ఎలైట్ ఎలివేటర్ల ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: అధునాతన సాంకేతికతతో కూడిన హోమ్ ఎలివేటర్లుగా ఎలైట్ ఎలివేటర్ల బెస్పోక్‌ను చైన్నెలో ఆవిష్కరించారు. ఇది పూర్తిస్థాయిలో తొలి హోమ్ ఎలివేటర్ అని అధునాతన సాంకేతికతతో అనుకూలీకరించిన పరిష్కారాలను అందిస్తుందని ప్రకటించారు. ప్రత్యేకమైన జీవనశైలి కలిగిన కోసం సమగ్ర జీవన అనుభవాన్ని అందించే విధంగా రూపొందించినట్టు ఎలైట్ ఎలివేటర్స్ వ్యవస్థాపకుడు విమల్ బాబు తెలిపారు. ఆవిష్కరణల గురించి ఆయన విశదీకరించారు. చైన్నెలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఈ గ్రాండ్ ఆవిష్కరణ జరిగిందన్నారు.


