బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌ | BJP MLA Raja Singh Arrested By Police At Shamshabad Airport | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌

Published Sun, Jun 16 2024 1:39 PM

BJP MLA Raja Singh Arrested By Police At Shamshabad Airport

సాక్షి, హైదరాబాద్‌:  హైదరాబాద్‌లోని  శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఆయన్ను అదుపులో తీసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రాజాసింగ్‌.. మియాపూర్ ఆస్పత్రికి వెళ్తున్న క్రమంలో ఎయిర్‌పోర్టులోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement