ఏప్రిల్‌ 29 నుంచి ఈఏపీసెట్‌ | TS EAPCET Exam Schedule For 2025 Released, Will Be Held On April 29th | Sakshi
Sakshi News home page

TS EAPCET: ఏప్రిల్‌ 29 నుంచి ఈఏపీసెట్‌

Published Thu, Jan 16 2025 5:18 AM | Last Updated on Thu, Jan 16 2025 11:41 AM

EAPSET from April 29th

మరో ఏడు సెట్స్‌ తేదీల వెల్లడి

త్వరలో నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఏప్రిల్‌ 29 నుంచి మే 5 వరకు నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి. బాలకిష్టారెడ్డి వెల్లడించారు. దీంతో పాటు ఈ ఏడాది నిర్వహించే మరో ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను బుధవారం ప్రకటించారు. 

సెట్‌ కన్వీనర్లు, సెట్లను నిర్వహించే యూనివర్సిటీల వివరాలను ఇదివరకే ప్రకటించారు. కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతిలో జరిగే ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement