దేశీ కార్పొరేట్ రంగంలో ఎవరూ ఊహించని షాకింగ్ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ సైరస్ పల్లోంజీ మిస్త్రీని చడీ చప్పుడు కాకుండా... అర్ధంతరంగా పదవి నుంచి తొలగించారు. వందల బిలియన్ డాలర్లకుపైగా విలువైన టాటా గ్రూప్‌నకు సారథిగా వచ్చిన మిస్త్రీకి... నిండా నాలుగేళ్లు కూడా కొనసాగకముందే ఉద్వాసన పలికారు. టాటాల చరిత్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదు. దీంతో మిస్త్రీ ఉద్వాసనకు కారణాలేంటన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
Published Tue, Oct 25 2016 7:52 AM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement