ప్రముఖ హాస్యనటుడు కొండవలస కన్నుమూత | Kondavalasa Laxmana rao passes away | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 3 2015 6:49 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

అనారోగ్యంతో..: పాత్ర కోసం మమేకం అయ్యే పని కొండవలసకు ప్రాణాంతకం అయ్యింది. ‘కబడ్డీ కబడ్డీ’ (2003) సినిమాలోని ఒక హాస్య సన్నివేశంలో పోలీసుల నుంచి పారిపోతూ చేపల చెరువులో ఈదుతారు కొండవలస. అందుకోసం నిజంగానే ఈదడం వల్ల ఆ నీళ్లు లోపలికి వెళ్లి అనారోగ్యం పాలయ్యారు.

Advertisement

పోల్

 
Advertisement