ఇరకాటంలో తమిళ చిత్రపరిశ్రమ! | theatres band in tamilnadu on GST | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 4 2017 6:50 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

తాజాగా అమల్లోకి వచ్చిన వస్తు, సేవా పన్ను (జీఎస్టీ)తో తమిళ చిత్ర పరిశ్రమను ఇరకాటంలో పడింది. జీఎస్టీతోపాటు తమిళనాడు ప్రభుత్వ వినోద పన్ను కూడా వసూలు చేస్తుండటంతో థియేటర్లు మూతపడే పరిస్థితికి వచ్చాయి. సోమవారం నుంచి 1050 థియేటర్లు బంద్‌ పాటిస్తున్నట్టు థియేటర్ యాజమాన సంఘాలు ప్రకటించాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement