నిలోఫర్ ఆస్పత్రిలో 6 కిలోల శిశువు జననం | 6-kg heavy weight boy born to Borabanda woman in Niloufer hospital | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 3 2016 6:47 PM | Last Updated on Thu, Mar 21 2024 8:41 PM

నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో శనివారం ఆరుకిలోల బరువుతో శిశువు జన్మించింది. బోరబండకు చెందిన షబానా అనే మహిళ ఆరు కిలోల మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని శస్త్ర చికిత్స చేసిన వైద్యులు తెలిపారు. పుట్టిన బిడ్డ ఆరు కిలోల బరువు ఉండటం అరుదైన ఘటన అని వైద్యులు అంటున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement