తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విషాదం నెలకొంది. ఈత సరదా తొమ్మిది మంది ప్రాణాలు తీసింది. మహబూబ్ నగర్ జిల్లా అన్వాడ మండలం కొత్తపేటలో ముగ్గురు చిన్నారులు ఈతకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయారు.
Published Sun, Oct 16 2016 8:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement