ఒబామాకు చుక్కలు చూపించిన చైనా! | Airport tiff highlights US-China value gap, says Obama | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 4 2016 4:34 PM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

అమెరికా అధ్యక్షుడిగా బరాక్‌ ఒబామా చివరి ఆసియా పర్యటన సజావుగా సాగుతుందని అంతా భావించి ఉంటారు కానీ. అలా జరగలేదు. జీ-20 సదస్సు కోసం చైనాలో అడుగుపెట్టింది మొదలు ఆయనను ఘర్షణలు స్వాగతం పలికాయి. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో హాంగ్‌ఝౌ నగరంలో ఒబామా అడుగుపెట్టిన వెంటనే వైట్‌హౌస్‌ సిబ్బంది, చైనా అధికారుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య ఉన్న దౌత్య సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement