పక్కాగా తాగునీటి లెక్క : కేసీఆర్‌ | All projects and reservoirs have reserved 10 percent water for drinking water | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 30 2017 6:47 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

‘అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో 10 శాతం నీటిని మంచినీటికి రిజర్వు చేశాం. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాల వారీగా నీటి అవసరమెంత అన్న లెక్కలేసుకొని తాగునీటిని అందించాలి..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement