ఆరుషి తల్లిదండ్రులు నిర్దోషులు | Allahabad High Court acquits Talwars in Aarushi murder case | Sakshi
Sakshi News home page

ఆరుషి తల్లిదండ్రులు నిర్దోషులు

Published Fri, Oct 13 2017 7:48 AM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM

తొమ్మిదేళ్ల క్రితం సంచలన రేపిన ఆరుషి తల్వార్, పనిమనిషి హేమ్‌రాజ్‌ హత్య కేసుల్లో అలహాబాద్‌ హైకోర్టు గురువారం కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో కింది కోర్టు దోషులుగా తేల్చిన ఆరుషి తల్లిదండ్రులు నుపుర్, రాజేశ్‌ తల్వార్‌లను హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సమర్పించిన ఆధారాలు వారిద్దరిని దోషులుగా నిర్ధారించేందుకు సరిపోవని తేల్చింది. దంతవైద్యులైన తల్వార్‌ దంపతులు ఘజియాబాద్‌ దస్నా జైలు నుంచి శుక్రవారం విడుదల కానున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement