రిలయన్స్ ఇండస్ట్రీ గెస్ట్ హౌస్ పై దాడి | attack on Reliance industries logistic H goswamy guest house | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 12 2016 12:19 PM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రిలయన్స్ ఇండస్ట్రీ లాజిస్టిక్ హెచ్.గోస్వామి గెస్ట్ హౌస్ పై కొందరు గుర్తుతెలియిన దుండగులు దాడికి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు దుండగులు గెస్ట్ హౌస్ వద్దకు వచ్చి వాచ్ మెన్ పై దాడి చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement