నయీం అక్రమ రిజిస్ట్రేషన్లపై ఆర్డీవో విచారణ | bhuvanagiri rdo inquiry on nayeem land grabbing in lakshmi narsimha venchar | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 3 2016 11:45 AM | Last Updated on Thu, Mar 21 2024 8:41 PM

భువనగిరిలో గ్యాంగ్స్టర్ నయీం అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై స్థానిక ఆర్డీవో శనివారం విచారణ జరపనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 1700 మంది బాధితులు ఇప్పటికే ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లిలోని లక్ష్మీనరసింహ వెంచర్లో 1700 మందికి చెందిన ప్లాట్లను నయీం తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement