ఎంపీ పదవికి సిద్ధూ రాజీనామా | BJP Rajya Sabha MP Navjot Sidhu resigns, likely to join AAP | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 18 2016 4:08 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

ఆప్ పార్టీ తరపున పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ బరిలోకి నిలిచే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రస్తుతం బీజేపీ శాసన సభ్యురాలిగా ఉన్న అతని భార్య నవజ్యోత్ కౌర్ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు కనబడుతున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement