‘ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు’ | botsa satyanarayana demand for cash for votes probe | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 31 2016 1:41 PM | Last Updated on Thu, Mar 21 2024 8:41 PM

ఓటుకు కోట్లు కేసుపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబుతో లాలుచి పడకుండా విచారణ చేయించాలని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement