కంటైనర్ - కారు ఢీ:ఆరుగురు మృతి | Car hits container in tamilnadu, 6killed | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 14 2016 10:29 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విల్లుపురం జిల్లా ఆచనూరు సమీంలో కారు అదుపు తప్పి కంటైనర్ను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
 
Advertisement