ఏపీ నూతన అసెంబ్లీ భవనం ప్రారంభం | chandrababu naidu inaugurate new legislative assembly building in velagapudi | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 2 2017 11:51 AM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

ఆంధ్రప్రదేశ్‌ నూతన అసెంబ్లీ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉదయం 11.25 గంటలకు సీఎం భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం చంద్రబాబు సమావేశ మందిరాలు, ఛాంబర్లు, లాబీలు పరిశీలించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement