అమెరికాకు గట్టి షాకిచ్చిన చైనా | China's Navy seizes American underwater drone in South China Sea | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 17 2016 7:32 AM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

దక్షిణచైనా సముద్రం జలాలపై తన హక్కులు కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళతానని ప్రకటించిన చైనా అన్నంత పని చేసింది. సముద్రగర్భంలో పరిశోధనలు చేస్తోన్న (అమెరికా నౌకాదళానికి చెందిన) అండర్‌ వాటర్‌ డ్రోన్‌ ను స్వాధీనం చేసుకుని, అగ్రరాజ్యానికి గట్టి షాక్‌ ఇచ్చింది. అమెరికాకు చెందిన ఏదేనీ రక్షణ వాహనాన్ని చైనా బంధించడం వర్తమాన చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Advertisement
 
Advertisement
 
Advertisement