మనసులోని మాటలను బయట పెట్టడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ ఒకే బాటలో పయనిస్తున్నారు. భారత దేశం మొత్తంమీద చూస్తే అవినీతిలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని చంద్రబాబు తన మనసులోని మాటలను బయటపెట్టారు. ఈ మాటలన్నది మరెక్కడో కాదు... ఏకంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు ఈ మాటలు చెప్పారు. సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ మాటలను చంద్రబాబు బయటపెట్టారు.
Published Mon, Mar 20 2017 8:26 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement