‘ఎన్‌డీఏ కూటమిలోకి ఏఐఏడీఎంకే’ | CM Edappadi K Palaniswami hints at possible alliance with BJP | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 18 2017 8:08 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

తమిళనాడు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దినకరన్‌ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన పళని సర్కార్‌ పనిలోపనిగా కేంద్రానికి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోంది. మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌లో ఏఐఏడీఎంకే భాగస్వామి అవుతుందని తమిళనాడు సీఎం పళనిస్వామి సంకేతాలు పంపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement