రేప్ బాధితురాలికి నరకం చూపించిన ఖాకీలు | Cops Asked Kerala Rape Survivor, 'Which One Gave You The Greatest Pleasure?' | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 3 2016 7:40 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

'నేను మళ్లీ పోలీసు కేసు పెట్టాలనుకోవడం లేదు. నాపై జరిగిన అత్యాచారం కంటే పోలీసుల వేధింపులే దారుణంగా ఉన్నాయి. పోలీసుల బెదిరింపులు, వేధింపులు తట్టులేకోపోతున్నాం'.. ఇదీ కేరళలో సామూహిక అత్యారానికి గురైన 35 ఏళ్ల మహిళ ఆవేదన. న్యాయం కోసం తమను ఆశ్రయించిన అత్యాచార బాధితురాలికి కేరళ పోలీసులు మూడు నెలల పాటు నరకం చూపించారు. పిచ్చి ‍ప్రశ్నలతో ఆమెను వేధించి, ఒత్తిడి పెంచి కేసు ఉపసంహరించుకునేలా చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement