దిండిలో నకిలీ డీఐజీ హల్‌చల్ | Fake SP to create hulchal in Dindi mandal | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 14 2015 6:21 PM | Last Updated on Thu, Mar 21 2024 6:38 PM

ఓ నకిలీ డీఐజీ హల్‌చల్ చేసి చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా దిండి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కార్తికేయన్, గ్రేహౌండ్స్ ఎస్పీ నని చెప్పి దిండి పోలీసుల నుంచి సకల సౌకర్యాలు పొందుతున్నాడు.

Advertisement

పోల్

 
Advertisement