చేపల వాన.. నిజమేనా? | fish rain at uvuruvari palem | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 16 2015 11:56 AM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

చేపల వాన కురిసినట్టు ప్రచారం జరగడంతో గుంటూరు జిల్లా నగరం మండలం ఉయ్యూరువారి పాలెం వాసులు పొలాలకు పరుగులు పెట్టారు. తమకు దొరికిన చేపలు తెచ్చుకున్నారు. ఈ ఉదయం పొలాలకు వెళ్లిన వారు చేపలు చూసి ఆశ్చర్యానికి లోనయారు. తెల్లవారుజామున కురిసిన వర్షానికి చేపలు పడ్డట్టు స్థానికులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement