వరద నీరు కారణంగానే రైలు ప్రమాదం | Flooding of Tracks Caused Derailment of Trains | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 5 2015 8:51 AM | Last Updated on Wed, Mar 20 2024 3:44 PM

మధ్యప్రదేశ్లోని హర్దా వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు ఛైర్మన్ ఎ.కె.మిట్టల్ స్పందించారు. పట్టాలపైకి వరదనీరు చొచ్చుకొచ్చింది... అందువల్లే ఈ రైలు ప్రమాదం జరిగిందన తెలిపారు. జలాశయం నుంచి హఠాత్తుగా భారీ ఎత్తున నీరు పట్టాలపైకి చేరిందన్నారు. దీంతో పట్టాల మధ్య మట్టి కొట్టుకుపోయి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని మిట్టల్ చెప్పారు. ఈ రెండు ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రమాదంపై రైల్వేశాఖ విచారణకు ఆదేశించిందని ఎ.కె.మిట్టల్ వెల్లడించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement