ఈ బైకిస్టు గుండె ఆగినంతపనైంది | Flying Mattress Hits Biker, But Also Saves His Life | Sakshi
Sakshi News home page

Apr 5 2017 2:38 PM | Updated on Mar 21 2024 8:56 PM

గాల్లో ఎగిరొచ్చిన ఒక పెద్ద పరుపు రోడ్డుపై వేగంగా వెళుతోన్న ఓ బైకిస్టుకి షాకిచ్చింది. అదే సమయంలో అతడి ప్రాణాలు కాపాడింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ సంఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లోగల సొరంగ మార్గంలో ఆరన్‌ ఉడ్‌ అనే వ్యక్తి వేగంగా బైక్‌పై వెళుతున్నాడు. అదే సమయంలో అతడి ముందు పరుపులతో ఒక ట్రక్కు వెళుతోంది. అయితే, అనూహ్యంగా ఆ ట్రక్కులో నుంచి రెండు పరుపులు గాల్లోకి లేచాయి. అందులో ఒకదాన్ని ఆరన్‌ ఉడ్ తప్పించుకున్నా మరో పరుపు ఎగిరొచ్చి తన బైక్‌ ముందు పడిపోయింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement