మన సైన్యం తగిన బుద్ధి చెప్పింది.. | Forces giving befitting reply to terror attacks, says Rajnath Singh | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 3 2016 2:41 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

ఉగ్రవాదులకు మన సైనికులు తగిన బుద్ధి చెప్పారంటూ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఆదివారం రాత్రి బారాముల్లా సరిసర సైనిక శిబిరాలపై భారీగా సాయుధ తీవ్రవాదులు దాడులు జరిపిన నేపథ్యంలో హోం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement