కృష్ణగిరి- చెన్నై జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి ద్విచక్రవాహనాలపై వెళ్తున్న వారిపై దూసుకెళ్లడంతో నలుగురు మృతిచెందారు. రోడ్డు దాటుతున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో కృష్ణగిరి జిల్లా కందికుప్పం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
Published Sun, Sep 3 2017 6:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement