తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తల్లి విజయలక్ష్మి శ్రీనివాసన్(94) కన్నుమూశారు. ఈ మేరకు శుక్రవారం రాజ్ భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ రోజు నిద్రలోనే తుదిశ్వాస విడిచారు.
Published Fri, Oct 20 2017 7:25 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM
Advertisement
Advertisement
Advertisement