హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం | Heavy rain lashes again in hyderabad | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 16 2016 6:19 PM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM

నగరంపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపించాడు. శుక్రవారం హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, మియాపూర్, ఖైరతాబాద్, కోఠి, నాంపల్లి, గచ్చిబౌలి, మణికొండ, మాదాపూర్ తదితర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు జలమయం అయ్యాయి. వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement