ప్రాణంమీదకు తెచ్చిన పెళ్లి ఫొటోలు | Helicopter Almost Hits Bride’s Head For Crazy Wedding Photo | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 27 2016 7:20 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

వెరైటీగా ఉంటుందనుకున్న వెడ్డింగ్ ఫొటో షూట్ కాస్తా వధువు ప్రాణాలమీదకు తెచ్చిన సంఘటన ఐస్ లాండ్ లో చోటుచేసుకుంది. చైనాకు చెందిన ఓ కొత్త జంట పెళ్లిఫొటోలు తీయాల్సిందిగా ప్రపంచంలో బెస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లలో ఒకరైన సీఎం లెంగ్ ను కోరారు. ఆమేరకు అందరూ కలిసి ఐస్ లాండ్ కు వెళ్లారు. వివిధ పర్యాటక ప్రాంతాలు, రమణీయ ప్రదేశాల్లో వధూవరులను వివిధ భంగిమల్లో ఫొటోలు తీశాడు లెంగ్. ఆఖర్లో ఓ నదీతీరంలో జరిగిన ఫొటోషూట్ మాత్రం ప్రమాదకరంగా మారింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement