ఆదాయ పన్ను కట్టకుండా ఎగనామం పెట్టిన ఓ సంతాన సాఫల్య ఆస్పత్రిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఏక కాలంలో ఆ ఆస్పత్రికి చెందిన ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రులు, వారి నివాసాలపై ఉదయం నుంచి సోదాలు ప్రారంభించి లెక్కకు మించిన ఆస్తులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. భువనగిరిలోని డాక్టర్ పద్మజ ఫెర్టిలిటీ ఆస్పత్రి ఉంది.
Published Tue, Jan 10 2017 4:04 PM | Last Updated on Wed, Mar 20 2024 3:39 PM
Advertisement
Advertisement
Advertisement