విమానం నుంచి ఈడ్చిపారేశారు! | 'Just Kill Me,' Said Asian Doctor, Bleeding, After Being Dragged Off United Airlines Plane | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 11 2017 1:48 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

ప్రయాణికుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమానం నిండిపోయిందన్న సాకుతో ప్రయాణికుడిని ఈడ్చిపడేసిన ఘటన వెలుగుచూడడంతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ పై మండిపడుతున్నారు. షికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement