‘ఐ లవ్‌ పాకిస్తాన్‌' అంటూ యూపీలో.. | Kanpur Man Buy Balloons For Child's Birthday, Finds 'I Love Pakistan' Written on Them | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 26 2017 4:27 PM | Last Updated on Thu, Mar 21 2024 8:49 PM

యూపీలో 'ఐ లవ్‌ పాకిస్తాన్‌' అని రాసి ఉన్న బెలూన్లు కలకలం సృష్టించాయి. బెలూన్లను విక్రయిస్తున్న ఓ దుకాణాన్ని కాన్పూర్‌ పోలీసులు సీజ్‌ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాన్పూర్‌లోని గోవింద్‌నగర్‌లో ఉన్న ఓ దుకాణంలో ఐ లవ్‌ పాకిస్తాన్‌, హబీబీ అని ముద్రించి ఉన్న బెలూన్లను విక్రయిస్తున్నారు.

Advertisement

పోల్

 
Advertisement