కృపామణి ఆత్మహత్య కేసు పోలీసుల మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయికి పోలీసులతో సన్నిహిత సంబంధాలున్నట్టు భావిస్తున్నారు. పోలీసుల సహకారంతో సాయి గతంలో పలువుర్ని భయపెట్టాడని, పోలీస్ స్టేషన్ అడ్డగా పలు సెటిల్మెంట్లు చేసినట్టు సమాచారం.
Published Wed, Oct 28 2015 10:16 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
Advertisement