విశాఖ శివారు భూముల్లో.. సర్కారీ దోపిడీ | Land Mafia gang in vishakapatnam dist | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 24 2017 6:47 AM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM

పేద రైతులకు మాయ మాటలు చెప్పి వారి అసైన్డ్‌ భూముల ద్వారా వందల కోట్లు కొట్టేయడానికి ఓ మంత్రి బరితెగించారు. కారు చౌకగా తన బినామీల ద్వారా ఆ భూములు కొనుగోలు చేసి.. వాటిని ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చి రూ.600 కోట్లు కొట్టేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ (వుడా) ఆధ్వర్యంలో శివారు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించాలన్న ఆలోచనను ఆ మంత్రి తనకు అనుకూలంగా మలుచుకుని వ్యూహ రచన చేశారు. బక్క రైతులను బలి పశువులను చేస్తూ కొంత సొమ్ము అడ్వాన్సుగా ఇచ్చి అగ్రిమెంట్లు చేయించుకున్నారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement