కదిలే బస్సులో మహిళను బీజేపీ నాయడొకరు ముద్దుపెట్టుకున్న వ్యహారం వెలుగుచూడటంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. దీనికి సంబంధించిన వీడియోలో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. గడ్చిరోలి జిల్లా చంద్రాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Published Wed, Jul 5 2017 10:13 AM | Last Updated on Thu, Mar 21 2024 10:59 AM
Advertisement
Advertisement
Advertisement