ఫర్నిచర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం | major fire accident in mumbai furniture market | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 25 2016 2:30 PM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM

ముంబై మహానగరంలోని ఒషివారా ప్రాంతంలోగల ఫర్నిచర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జోగేశ్వరిలోని రిలీఫ్‌రోడ్ ప్రాంతంలో ఉన్న ఫర్నిచర్ మార్కెట్లో ఈ ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ వర్గాలు తెలిపాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు దాదాపు 15 ఫైరింజన్లను రంగంలోకి దించినా, ఇంకా అవి అదుపుకాలేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement