కంటైనర్ చక్రాల మధ్య మృతదేహం | man killed in road accident in mahabubnagar district | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 9 2016 9:07 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

మానవపాడు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. వాహనం కింద పడిన మృతదేహం కంటైనర్ చక్రలలో చిక్కుకుంది. దాదాపు 4 కిలోమీటర్ల వరకు మృతదేహాన్ని కంటైనర్ డ్రైవర్ అలాగే తీసుకెళ్లాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement