'డబుల్‌' ఇళ‍్లకి డబ్బులడిగితే నిలదీయండి | minister ktr visits mahabubnagar district | Sakshi

Published Tue, Apr 4 2017 2:27 PM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM

డబుల్ బెడ్‌రూం ఇళ‍్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే నిలదీయండని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ‍్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఉదయం పరిశీలించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement