17న ఎమ్మెల్సీ ఎన్నికలు | MLC elections in AP and Telangana | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 22 2017 7:44 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

తెలుగు రాష్ట్రాలలో త్వరలో ఖాళీ కానున్న శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే పోలింగ్‌ తేదీ మారే సూచనలు కన్పిస్తున్నాయి. స్థానిక సంస్థల నియోజకవర్గాలకు చెందిన ఎన్నికల పోలింగ్‌ కూడా వచ్చేనెల 17న జరగనుండటమే ఇందుకు కారణం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement