‘సాక్షి’ విలేకరిపై హత్యాయత్నం | murder attempt on sakshi reporter at visakhapatnam | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 26 2017 9:24 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

లాటరైట్‌ మాఫియా అక్రమాలపై వార్తలు రాశాడనే కక్షతో విశాఖ జిల్లా నాతవరం మండల ‘సాక్షి’ విలేకరి ఏడీ బాబుపై కొందరు దుండగులు మంగళవారం హత్యాయత్నం చేశారు. రాత్రి ఏడున్నర గంటల సమయంలో నాతవరం తాండవ జంక్షన్‌ వద్ద నెట్‌ సెంటర్‌లో ఉన్న బాబు వద్దకు మూడు ద్విచక్రవాహనాల్లో వచ్చిన ఆరుగురు వ్యక్తులు బీరు సీసాలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement