ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన సూటు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. వేలంలో అత్యధిక ధర పలికిన సూటుగా గిన్నిస్ రికార్డుల్లో నమోదైంది. ఈ మేరకు గిన్నిస్ బుక్ నిర్వాహకులు సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సూటు 4,31,31,311 రూపాయలకు(4.31 కోట్లు) అమ్ముడైనట్లు వెల్లడించింది.
Published Sun, Aug 21 2016 12:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
Advertisement