రికార్డులే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని ఆపార్టీ నేతలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నాల్గు గిన్నీస్ రికార్టులును నెలకొల్పే విధంగా వెయ్యి మంది దివ్యాంగులతో కాగడాల ప్రదర్శన, వీల్ చైర్లు, వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని గుజరాత్ నవ్సారీలో సెప్టెంబర్ 17 న చేపట్టనున్నారు.
Published Sat, Sep 17 2016 6:48 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement