'థ్రిల్లర్' డ్యాన్స్తో అదరగొట్టిన ఒబామా | Obamas dance to 'Thriller' at White House Halloween | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 1 2016 11:53 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

దివాలి వేడుకలతో మెరిసిపోయిన వైట్హోస్, బరాక్ ఒబామా, మిచెల్లీ డ్యాన్సులతో హోరెత్తింది. సోమవారం రాత్రి వైట్హోస్లో జరిగిన హాలోవీన్ ట్రిక్ ఆర్ ట్రీట్ ఈవెంట్లో మైకెల్ జాక్సన్ "త్రిలర్" డ్యాన్స్లతో అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆయన భార్య మిచెల్లీ ప్రేక్షకులను మురిపించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement