వాహనదారులకు శుభవార్త. కొద్ది కాలంగా పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు భారీగా తగ్గాయి. ఒక లీటరు పెట్రోల్ ధర రూ.3.77, ఒక లీటరు డీజిల్ ధర రూ.2.91 తగ్గింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీల సమాఖ్య శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
Published Sat, Apr 1 2017 7:04 AM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM
Advertisement
Advertisement
Advertisement