రిషితేశ్వరి కుటుంబానికి 10 లక్షలు, స్థలం | Rs10 lakhs cash compensation and 500 yards site to rishiteswari family | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 1 2015 7:40 AM | Last Updated on Wed, Mar 20 2024 1:04 PM

గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆర్కిటెక్చర్ కాలేజిలో చదువుతూ సీనియర్ల ర్యాగింగ్, ప్రిన్సిపల్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. విజయవాడలో శుక్రవారం సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement