డయాబెటీస్‌కు కేపిటల్గా హైదరాబాద్ | Sakshi Executive Director K Ramachandra Murthy at Live Well Expo | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 8 2015 12:08 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్ ప్రజలు ఎక్కువగా ఒత్తిడి, కాలుష్యానికి గురవుతున్నారని సాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. డయాబెటిక్కు హైదరాబాద్ కేపిటల్గా మారబోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైపర్‌టెన్షన్‌, డయాబెటీస్‌, హార్ట్‌ ప్రాబ్లమ్స్‌ ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో హెల్త్‌ ఈజ్‌ వెల్త్‌ అని గట్టిగా నమ్ముతున్న 'సాక్షి మీడియా గ్రూప్‌' లివ్ వెల్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా శనివారం కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించాలన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా సాక్షి మీడియా లివ్ వెల్ ఎక్స్పోను ప్రారంభించిందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement